నా బ్లాగులు చదివేవారందిరికీ ఒక శుభవార్త.
ఇక నుండి మన సైటులో సినిమా/టీ.వీ. రంగ విశేషాలు,విశ్లేషణలు మరియు పరిశోధనకు సంబంధించిన అంశాలతో పాటు"నటన"(acting),"దర్శకత్వం" (direction) మరియు "స్క్రిప్టు రైటింగ్" (script writing) కు సంబంధించిన పూర్తి "స్టడీ మెటీరియల్" దశల వారీగా అందించబడుతుంది.
ఎలైట్ ఫిల్మ్ అకాడమీ (Elite Film Academy),చెన్నయ్ మరియు తెలుగుతెర.నెట్ (www.telugutera.net), హైదరాబాదు వారు సంయుక్తంగా సమర్పిస్తున్న ఈ "స్టడీ మెటీరియల్" ఇతర భాషల లోకి అనువదించినా,రీప్రింట్ చేసినా,కాపీ కొట్టినా లేదా సీ.డీ./డీవీడీ కన్వర్షన్ చేసినా నాచే జరుపబోవు సివిల్ మరియు క్రిమినల్ చర్యలకు బాధ్యులు కాగలరనిహెచ్చరిస్తున్నాను.
Subscribe to:
Post Comments (Atom)



3 comments:
మీరు
http://navatarangam.com/
చూసారా?చూడండి
నేను "నవతరంగం" రెగ్యులర్ గా చూస్తూ వుంటాను.
మీ టపాలు చాలా బాగుంటున్నాయి.
స్టడీ మెటీరియల్ అన్నారు.
ఇంతవరకూ ప్రారంభించనే లేదు.
ఎక్కడున్నారు శ్రీనివాస్ గారు!
Post a Comment