Nov 8, 2008

పొరుగింటి పుల్లకూర


తెలుగులో ఎంత పెద్ద హీరో చిత్రమైనా 50 లక్షలు

మించి పెట్టి కొనుక్కోరు తమిళ నిర్మాతలు.

అదే మన నిర్మాతలైతే తమిళ సినిమాను

కొన్ని కోట్లు కుమ్మరించి కొనుక్కుంటారు.

చలనచిత్ర దర్శకత్వానికి సంబంధించిన పది అద్భుత పుస్తకాలు

నా దగ్గర లభిస్తున్న filmmaking (film direction) పుస్తకాల్లో మచ్చుకి కొన్ని:
















































టెలివిజన్


టీ.వీ.ల్లోనూ "యువ" తరమే.

సినిమా


సినిమాను తక్కువగా అంచనా వేయకండి.
సినిమా వాళ్ళు ఏదో ఒక నాడు మానవజాతికి శాసనకర్తలవుతారు.
--- జార్జ్ బెర్నార్డ్ షా (1856-1950)
నోబుల్ ప్రైజు గ్రహీత

ఐడియా


బుర్రలో చిన్న సినిమా కోసం మంచి ఆలోచన (idea)తట్టొచ్చు...
ఏది తీసినా ముందు పక్కా ప్రణాళిక వుండాలి.
భారీ కెమెరాలేం అవసరం లేదు.
వెయ్యి రూపాయల్లో దొరికే web camera లేదా మామూలు handycam కూడా సరిపోతాయి